నువ్వు కాదంటే

నువ్వు కాదంటే కన్నీరు పెట్టుకున్న మాట నిజం.
అంత మాత్రాన నువ్వు లేకుండా బ్రతకాలేనని అర్థం కాదు.
నీ ప్రేమ నాలో తెలియని భయానికి కారణం కావొచ్చు.
కానీ, నా బాధ నాకే తెలియని తెగింపుకి మార్గం.
నువ్వు లేకుండా బ్రతకాగలనా అనుకున్నా,
ఇప్పుడే తెలుస్తోంది నువ్వు లేకుంటేనే చాలా సంతోషంగా బ్రతకగలనని.

" ధన్యవాదాలు "

రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల

Comments

Trending