Search This Blog
ఆలోచనలు, వీటిని ఆపడం అదుపు చేయడం ఎవరికీ సాధ్యం కాదు. నా జీవితంలో నన్ను మార్చిన, నేను మార్చుకోవాల్సిన ఆలోచనల గురించి ఇందులో వ్రాయడం జరుగుతోంది. నేను చాలా బలంగా నమ్మే నియమాలలో ఒకటి చాలా ముఖ్యమైనది కూడా "నీ ఆలోచనలే నీ ప్రవర్తన". నా జీవితానికి నా ఆలోచనలే కర్త, కర్మ, క్రియ.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment