స స నిస నిస
స స నిస నిస సరిగమల పదనిస
స స నిస నిస అందని ఆశల బానిస...
స స నిస నిస సరిగమల పదనిస
మొదలయ్యిందేమో బహుశా... నీతో నా ఊహల వరుస...
చిత్రమే జరిగిందో ఏమో, చీకటే విడిపోయిందేమో...
వెన్నెలే వెల వెలబోయే వింతనే చూశానో ఏమో..
స స నిస నిస సరిగమల పదనిస
స స నిస నిస ఆ క్షణమే నిన్నే చూశా...
మౌనం రాగం తీసే నీ మాటే విన్నానేమో...
తాళం తల వంచేసే నీ తలపే కన్నానేమో...
కాలమే కాస్తైనా ఆగక వేగమే పెంచేసిందేమో...
కావ్యమై నువ్వే ఎదురైతే నా కలే నిజమయ్యిందేమో...
స స నిస నిస సరిగమల పదనిస
స స నిస నిస పరుగులు ఆపని పయనం చేశా...
స స నిస నిస సరిగమల పదనిస
స స నిస నిస సమయం తెలియని సందడి చేశా...
అందని ఆకశామున్నదా, ఆనందమే నా చేతికందగా...
ఇంద్రుడే పంపాలి నేరుగా, ఐరావతం నన్ను మోయగా...
దేవుడే ఓ దీవెనివ్వగా, ఈ దేవతే నా ముందు వాలగా...
వింతలే తొంగి చూడవా, నా చెంతనే నువ్వు చేరగా...
సందడే నా చిన్ని గుండెలో, సంబరం నా రెండు కళ్ళలో..
చిందులే వేశాను అందులో, గాలిలో తేలాను ఇంతలో...
స స నిస నిస సరిగమల పదనిస
స స నిస నిస పొందిన ప్రేమకు బానిస...

" ధన్యవాదాలు "
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల
Comments
Post a Comment