నా జ్ఞాపకం
గుర్తొచ్చినప్పుడు ఆలోచిస్తే అది జ్ఞాపకం..
గుర్తుచేసుకుని ఆలోచిస్తే అది అభిమానం..
గుర్తుపెట్టుకోవడానికి ఆలోచిస్తే అది అవసరం..
ఆలోచించే ప్రతీసారి గుర్తొస్తే అది జీవితం..
గుర్తుచేసుకుని ఆలోచిస్తే అది అభిమానం..
గుర్తుపెట్టుకోవడానికి ఆలోచిస్తే అది అవసరం..
ఆలోచించే ప్రతీసారి గుర్తొస్తే అది జీవితం..
జీవితం మొత్తం ఒక్కరే గుర్తుంటే,
ప్రతీ ఆలోచనలో ఆ ఒక్కరే ఉంటే,
ప్రతీ క్షణం వాళ్ళ జ్ఞాపకమే ఐతే.. అది ప్రేమ...
ప్రతీ ఆలోచనలో ఆ ఒక్కరే ఉంటే,
ప్రతీ క్షణం వాళ్ళ జ్ఞాపకమే ఐతే.. అది ప్రేమ...
" ధన్యవాదాలు "
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల
Comments
Post a Comment