నా స్నేహం
ప్రశ్నలడిగే మిత్రమా, బదులు చెప్పుట కష్టమా...?
వదిలి వెళ్ళే నేస్తమా, తిరిగి కలిసేమా...?
మరచిపోకు మధ్యలో, నువ్వు వెళ్ళే దారిలో..
కలిసిన కాలం కొన్ని నెలలైనా విడిచిపోతే కష్టమే, జన్మ జన్మల అనుభంధమే....
తిరిగి రానివి రోజులు, మరిచిపోనివి గురుతులు...
చేరిగిపోవు ఊహలు, చెదిరిపోవు ఆశలు...
కష్టమెప్పుడు వచ్చినా తలుచుకోరా స్నేహమా, పంచుకొను నేను ఉన్నానని....
" ధన్యవాదాలు "
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల
Comments
Post a Comment