నా కథలోని జీవితం
కథలో కష్టమైనా బాగుంటుంది..
జీవితంలో సంతోషం కూడా కాస్త కష్టంగానే ఉంటుంది...
జీవితంలో సంతోషం కూడా కాస్త కష్టంగానే ఉంటుంది...
కథ వినే వాడికి జీవితం ఇలా ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది..
కానీ, చెప్పేవాడికే తెలుస్తుంది కథ ఎలా ఉన్నా కష్టం ఒకటేనని...
కానీ, చెప్పేవాడికే తెలుస్తుంది కథ ఎలా ఉన్నా కష్టం ఒకటేనని...
" ధన్యవాదాలు "
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల
Comments
Post a Comment