నా సాయం

జీవితంలో నువ్వు సాయం చేసిన వాళ్ళని మరిచిపో తప్పు లేదు.
కానీ, నీకు సాయం చేసిన వాళ్ళని మాత్రం ఎప్పటికీ మరిచిపోకు.

" ధన్యవాదాలు "

రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల

Comments

Trending