నా బలం
ఎప్పుడైతే స్నేహం, ప్రేమ అనేవి మనకు బలంగా కాకుండా బలహీనతగా మారుతాయో అప్పుడు జీవితంలో ఓటమి నేర్పిన పాఠాలు తప్ప గెలుపుని చూసే అవకాశమే ఉండదు.
జీవితంలోని అందాన్ని, ఆనందాన్ని చూడాలనుకుంటే స్నేహాన్ని అవసరంలా కాదు నీ జీవితాన్ని మార్చుకునే అవకాశంలా చూడు నిన్ను నువ్వు తెలుసుకోవచ్చు. అలాగే ప్రేమని మోసానికి అవకాశంలా కాదు అందుకోలేని ఆకాశంలా చూపించు, ఒక్క నిన్నే కాదు ఈ ప్రపంచాన్నే గెలుచుకోవచ్చు...
" ధన్యవాదాలు "
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల
Comments
Post a Comment