నా ఆఖరి మజిలీ
కాలం చాలా వేగంగా గడిచిపోయింది
కాలంతో పాటు కారణాలు మారిపోయాయి
కలుసుకున్న క్షణాలు మాయం
కలిసి బ్రతకాలన్న కోరికలు దూరం
నిద్రపోని రాత్రులు
అంతులేని ఆశలు
చేసుకున్న బాసలు
చెప్పుకున్న ఊసులు
ఆగిపోని గొడవలు
అదుపులేని ఆంక్షలు
అన్నీ కలలే...
కన్నీటితో రాసిన కథలే...
ఉన్న చోటు మారింది, కానీ నిన్ను కలుసుకున్న చోటు మరువలేదు.
కంటి చూపు తగ్గింది, కానీ నిన్ను మళ్లీ మళ్లీ చూడాలనే ఆశ తగ్గలేదు.
రోజులు క్షణాలుగా మారి
మరీ మరీ నిన్ను దూరం చేయడానికి ప్రయత్నం చేశాయి.
కానీ, కాలానికి తెలియదు క్షణాలలో మరిచిపోయే ప్రేమ కాదని.
నా కళ్ళకి నీ రూపం
నా మనసుకి నీ స్నేహం
ఎప్పటికీ దూరం కాదు.
నా నిన్నటి నిత్యం
నా రేపటి స్వప్నం
ఇప్పటికీ నా ఆలోచనల అర్థం నువ్వే.
నువ్వు నాతో ఉన్నప్పుడు ఎక్కడ దూరమవుతావో అన్న భయం
నువ్వు నాతో లేనప్పుడు ఎప్పుడు దగ్గరవుతావో అన్న భావం
నువ్వు వదిలివెళ్లాక ఇంకెప్పటికైనా నిన్ను చూడగలనో లేదో అనే భాద
ఇలా కాలం నాతో నిన్ను దూరం చేస్తునే, చాలా దగ్గరగా చేర్చింది.
నీతో నేను గొడవ పడటం...
నాతో నువ్వు ప్రేమలో పడటం...
నీలో నేను తప్పులు చూపడం...
నాలో నువ్వు మంచిని చూడటం...
నీకై నేను వెతుక్కోవడం...
నాకై నవ్వు ఎదురుచూడటం....
ఇవన్నీ ఇప్పుడు లేవని భాధపడటం... ఇదే నా ప్రపంచం...

అనుక్షణం నీ ఆలోచనలతో,
అపురూపమైన నీ ప్రేమకై నిరీక్షిస్తూ,
నా ఆఖరి మజిలీ,
నువ్వు లేని నేను.
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల
Thank you...
ReplyDeleteReally awesome. Meeru me preyasi kosam pade tapana chustunte telustundi meeru tanani entha la aaradistunnaro .she is really lucky . Don't worry meeru vethukutunna ammai me life lo ki ravali ani korukuntu meeku teliyani me abhimani. ..... veelaithe gurthinchandi .santhoshistanu. ..... itlu mimmalni amithanga aaradhinche me abhimani. .....
ReplyDeleteThank you so much 😊
DeleteReally Awesome Prasad, Keep Going Like This.
ReplyDeleteThank you so much.
Delete