Happy Birthday Deepak 😎
" స్నేహమోత్తమా..! "
ప్రతిసారి నీ గురించి ఏదైనా రాసినా, నీకేదైనా ఒక మాట చెప్పినా ఇంకా ఏదో చెప్పడానికి మిగిలిపోయిందని లేదా ఇంతకన్నా గొప్పగా ఏదో ఒకటి రాయాలని అనిపించేది. కానీ, ఈ మాట రాసిన తరువాత దీనిని దాటి ఏం రాయాలో నాకు తెలిసిన భాషకు కూడా తెలియదు. ఒక పరిపూర్ణమైన భావం ఈ ఒక్క మాటలోనే నాకు కలిగింది. ఈ ఒక్క మాటే నీకు నేను ఇవ్వగలిగిన బహుమానం.
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
" దీపక్.! "
Comments
Post a Comment