రాక్షసం
రాముడిని నిందించి రాక్షసుడైన రావణుడిపై జాలి చూపించే రోజులివి..
జరిగిన తప్పులో కూడా మంచిని చూస్తున్నాం అంటే మేం ఎంతటి గొప్పవాళ్ళం అనే భావనలో బ్రతికేస్తున్నాం. కానీ, తప్పు చేయాలనే ఆలోచన వచ్చాక అందులో మంచి ఎక్కడ ఉంది అని ఆలోచించలేకపోతున్నాం. కేవలం, మన స్వప్రయోజనాల కోసం స్వార్థంగా ఆలోచించి మంచి అని మార్చుకుంటున్నాం.
" ధన్యవాదాలు "
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల
Comments
Post a Comment