నా ఆశలు
నా ఆశల ఎడారిలోన నీ ఊహల జాడలు ఎన్నో..
నా ప్రేమే సమాధి అయినా నీకోసం ఈ నిరీక్షనేంటో..
విలువైన విషయం కూడా వినిపించదు నీ తలపుల్లో..
అరుదైన విషమే అయినా కరిగెనేమో నా కన్నీలల్లో..
ఎంతని చెప్పను నా వేదనని,
చీకటినే వెతికే వెలుగునని,
కంటి చూపుకే కనపడని, నా ఎదుటపడిన ఓ స్వప్నమని..
నా అలలు చేరని తీరమని,
నన్ను వదిలి వెళ్లిన ప్రేమవని..
" ధన్యవాదాలు "
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల

Comments
Post a Comment