నా మార్పుకి కారణం

ఒక్క క్షణం వెనక్కి తిరిగి నీ జీవితంలో
ఇంత పెద్ద మార్పుకి కారణం ఐన వాళ్ళని తలుచుకో...
వాళ్ళు చేసింది మోసం ఐతే క్షమించు..
అదే వాళ్ళు చేసింది త్యాగం ఐతే గుర్తించు..

" ధన్యవాదాలు "

రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల

Comments

Trending