నాది..
మనకు చెందవలసింది మనల్ని దాటి వెళ్ళలేదు.
మనకు చెందనిది ఎంత కోరుకున్నా దొరకదు.
నువ్వు ఆశలు పెంచుకున్నవాని ఆకాశం కిందకి వంగి నీకు అందదు.
నువ్వు ఆశలు చంపుకున్నావని ఈ నేల నిన్ను కలుపుకోక మానదు.
మనకు చెందనిది ఎంత కోరుకున్నా దొరకదు.
నువ్వు ఆశలు పెంచుకున్నవాని ఆకాశం కిందకి వంగి నీకు అందదు.
నువ్వు ఆశలు చంపుకున్నావని ఈ నేల నిన్ను కలుపుకోక మానదు.
" ధన్యవాదాలు "
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల
Comments
Post a Comment