నా ప్రపంచం
ఈ ప్రపంచం నన్ను నీ నుండి దూరం చేయగలదు.
కానీ, నీ ఆలోచనల నుండి కాదు.
కానీ, నీ ఆలోచనల నుండి కాదు.
" ధన్యవాదాలు "
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల
ఆలోచనలు, వీటిని ఆపడం అదుపు చేయడం ఎవరికీ సాధ్యం కాదు. నా జీవితంలో నన్ను మార్చిన, నేను మార్చుకోవాల్సిన ఆలోచనల గురించి ఇందులో వ్రాయడం జరుగుతోంది. నేను చాలా బలంగా నమ్మే నియమాలలో ఒకటి చాలా ముఖ్యమైనది కూడా "నీ ఆలోచనలే నీ ప్రవర్తన". నా జీవితానికి నా ఆలోచనలే కర్త, కర్మ, క్రియ.
Comments
Post a Comment