నా సలహా
సలహాలు చెప్పడం కన్నా ముందుగా మనం పాటించడం అవసరం.
కష్టం మనవరకూ వస్తే కానీ తెలియదు,
మరొకరికి చెప్పిన సలహా మనల్ని కాపాడుకోవడానికి కూడా ఉపయోగపడదని.
కష్టం మనవరకూ వస్తే కానీ తెలియదు,
మరొకరికి చెప్పిన సలహా మనల్ని కాపాడుకోవడానికి కూడా ఉపయోగపడదని.
" ధన్యవాదాలు "
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల
Comments
Post a Comment