అవసరం

ప్రేమలో గోడవపడడం నిజం
ప్రేమగా కలిసిపోవడం సహజం
ప్రేమతో కలుపుకోవడం ముఖ్యం
ప్రేమని దాచుకోవడం కష్టం
ప్రేమ కోసం వదులుకోవడం నరకం
అదే ప్రేమకై మన జీవితాన్ని మార్చుకోవడం అవసరం...

" ధన్యవాదాలు "

రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల

Comments

Trending