నా మూర్కత్వం

ఒక ఆడపిల్ల ఆలోచనల్లో మరొక మగవాడు ఉన్నాడని తెలిసాక
తనకోసం తపించడం మనకు మనం చేసుకునే మోసం లాంటిది.
ప్రేమించడం కన్నా ప్రేమించబడటం గొప్పదంటారు.
అలా ప్రేమించబడే అవకాశం లేదని తెలిసాక ప్రయత్నించడం మూర్కత్వం.

" ధన్యవాదాలు "

రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల

Comments

Trending