స్త్రీ రూపం

కవి హృదయాన్ని కదిలించే
అమూల్యమైన సృజనాత్మకతకి
మూలం " స్త్రీ రూపం "...
చీకటిలో నడిపించే వెన్నెలతో పోల్చినా,
వెన్నెలలో వికసించే కలువలతో పోల్చినా,
కలువలతో పూజించే దేవతతో పోల్చినా,
కలిగే అతిశయం మాత్రం ఒక్కటే...
కవి తెలిపే తత్వాన్ని, కవిత్వంగా మార్చి
ఎందరో మహానుభావుల మనుగడకి
కారణం అయిన మహిళా మూర్తులకి..

హృదయపూర్వక
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

" ధన్యవాదాలు "

రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల

Comments

Trending