నా దూరం
మన ముందు వేరొకరిని తక్కువ చేసి మాట్లాడేవాడు
మనవాడైనా దూరంగా ఉంచడం మంచిది.
ఎందుకంటే, అలాంటి వాడు వేరొకరి దగ్గర మన గురించి కూడా
తక్కువగా, తప్పుగానే మాట్లాడతాడు.
మనవాడైనా దూరంగా ఉంచడం మంచిది.
ఎందుకంటే, అలాంటి వాడు వేరొకరి దగ్గర మన గురించి కూడా
తక్కువగా, తప్పుగానే మాట్లాడతాడు.
" ధన్యవాదాలు "
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల
Comments
Post a Comment