ఆఖరి మజిలీ 4
xxxxx,
నా నిరీక్షణ నీ అన్వేషణ కలిసే చోటు,
ఆ నింగి నేల కలిసేలా ఉండాలి...
చల్లగా వీచే గాలి
స్వేచ్ఛగా ఎగిరే పక్షులు
అనంతమైన ఆకాశం వాలినట్టుగా
ఈ ప్రపంచానికి దూరంగా
అత్యంత అందంగా ఉండాలి...
నిన్ను కలిసే క్షణం కోసం నేను వేచి చూస్తూ ఉంటాను..
ఇట్లు
- నీ ఆఖరి మజిలీ
" ధన్యవాదాలు "
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల
Comments
Post a Comment