నిను చూశాక - 2
వెతికే కంటి చూపే వెలివేస్తుందే, నువ్వు కనపడకుంటే...
కదిలే కాళ్ళకి పరుగే నిలబడనందే, నువ్వు ఎదురవకుంటే...
తరిమే మనసుకి కలిగే భావం ప్రేమే, నిను చూస్తుంటే...
ఉరిమే తలపుకి లోంగే రాగం ప్రేమే, నిను ఊహిస్తుంటే...
" ధన్యవాదాలు "
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల
Comments
Post a Comment