నా దారిలో
నడిచా నాదైన దారిలో
కల్మషం లేని కాలం నేర్పిన పాఠాలు
స్వార్థం లేని స్నేహితులు చెప్పిన సలహాలు
మోసం లేని మహనీయులు తెలిపిన విలువలు
ఎన్నో చూశాను,
తెలుసుకున్నాను,
నేర్చుకున్నాను.
ఇక మిగిలింది నాదైన గెలుపు...
కల్మషం లేని కాలం నేర్పిన పాఠాలు
స్వార్థం లేని స్నేహితులు చెప్పిన సలహాలు
మోసం లేని మహనీయులు తెలిపిన విలువలు
ఎన్నో చూశాను,
తెలుసుకున్నాను,
నేర్చుకున్నాను.
ఇక మిగిలింది నాదైన గెలుపు...
" ధన్యవాదాలు "
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల
Comments
Post a Comment