నా దేశం

పాకిస్థాన్ ఉగ్రవాదులకు, నా శతకోటి వందనాలు.

42 మందిని చంపి 142 కోట్ల మందిని రెచ్చగొట్టారు. ప్రతి క్షణం పార్టీలు, ప్రాంతాలు, మతాలు, కులాల గోడవలతో పోరాడుతూ మాకోసం నిజంగా పోరాడే వీరులను మరిచిపోతాం. అలాంటి మాకు వాళ్ళని మరిచిపోలేని గుర్తుగా చేసినందుకు మీ రుణాన్ని మరిచిపోలేం. వస్తాం, ఈ సారి మీ ఉనికిని పూర్తిగా తుడిచి పెట్టేస్తాం.

జై హింద్

రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల

Comments

Trending