నా దేశం - 2
వస్తాం అణిచేస్తాం
వస్తాం తరిమేస్తాం
వస్తాం మీ అంతం చూస్తాం
వస్తాం రక్తంతో తడిపేస్తాం
రణం రణం మీ మరణం
ఘణం ఘణం మారణహోమం
తుపాకీ చప్పుడు చేరేలోపే
బాంబుల మోతలు తెలిసేలోపే
నల్లని రాతిరి గడిచేలోపే
తెల్లారని సోర్యుడు వచ్చేలోపే
తెర దించేస్తాం
మీ తలలే తెంచేస్తాం
వస్తాం అణిచేస్తాం
వస్తాం వణికిస్తాం
తరాలు చూడని తెగువకు ప్రాణం పోస్తాం
యుగాలు మరువని యుద్ధం మేమే చేస్తాం
వస్తాం మీ అంతం చూస్తాం
వస్తాం గజ గజ వణికించేస్తాం
వస్తాం....
మీ ఉనికిని మాయం చేస్తాం
జై హింద్...
వస్తాం తరిమేస్తాం
వస్తాం మీ అంతం చూస్తాం
వస్తాం రక్తంతో తడిపేస్తాం
రణం రణం మీ మరణం
ఘణం ఘణం మారణహోమం
తుపాకీ చప్పుడు చేరేలోపే
బాంబుల మోతలు తెలిసేలోపే
నల్లని రాతిరి గడిచేలోపే
తెల్లారని సోర్యుడు వచ్చేలోపే
తెర దించేస్తాం
మీ తలలే తెంచేస్తాం
వస్తాం అణిచేస్తాం
వస్తాం వణికిస్తాం
తరాలు చూడని తెగువకు ప్రాణం పోస్తాం
యుగాలు మరువని యుద్ధం మేమే చేస్తాం
వస్తాం మీ అంతం చూస్తాం
వస్తాం గజ గజ వణికించేస్తాం
వస్తాం....
మీ ఉనికిని మాయం చేస్తాం
జై హింద్...
రచన
మల్లెల రెడ్డి ప్రసాద్
Comments
Post a Comment