నన్ను నడిపించే
నన్ను నడిపించే నా తండ్రి
అడుగులు తప్పు పడినప్పుడు దారిని సరిచేసి
పెదవులు తప్పు పలికినప్పుడు మాటను విరిచేసి
మనసుని మాయ చేసే మోసాలు తెలియని ముసుగేసి
బ్రతుకుని చీకటి చేసే కోపాలు వద్దని తెలియజేసి
నన్ను నీదైన శైలిలో మార్చి భాధల్లో ఓదార్చి
దిక్కుతోచని స్థితిని ఏమార్చి నా దిక్కు నువ్వెననే బుద్ధి చెప్పి
పరుగులు పెట్టె లోకంతో పడిపోకుండా నన్ను కాచుకుని
ఆనందనందుడై అపదలలో ఆదుకుని రక్షించు దేవా
అందుకో నా హృదయానంద అవిస్సులు....
ప్రసాదించు ప్రేమార నీ ఆశీస్సులు...

" ధన్యవాదాలు "
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల
Comments
Post a Comment